If you don’t practice, you don’t deserve to win!
బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు 10,000 కిక్స్ తెలిసినవాడు అంటే భయం లేదు, కానీ ఒక కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితో నేను చాలా జాగర్తగా ఉంటానని. ఎందుకంటే ఆ కిక్ లో వాడు మాస్టర్ అయ్యుంటాడు.…
Single by choice – Rising tribe of single woman
సినిమా హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే కోటి మందిలో ఒకరికి అలాంటి అవకాశం వస్తుంది and they are very special. వాళ్ళు కూడా అందరిలాగే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనటం నచ్చదు. మిమ్మల్ని అందరినీ మీ…
Journey – Life is a journey, lets enjoy it!
To gain knowledge in Buddhism, కొన్ని వందల సంవత్సరాల క్రితం, హుయాన్ స్యాంగ్ అనే వ్యక్తి ఇండియా వద్దామనుకున్నాడు. దానికి చైనా పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే, అతను ఆగకుండా గోబి ఎడారి దాటి, సెంట్రల్ ఏషియాలో కాష్గర్, సమర్ఖండ్…
Life Anthem – Make your life a Blockbuster!
ఒక్కటే జీవితం. ఒక్కసారే బ్రతుకుతాం. ఈ జీవితం నీది. ఎవ్వరూ నీ కోసం పుట్టలేదు. నువ్వు ఎవ్వరి కోసం పుట్టలేదు. ఏం చేసినా ని కోసం చెయ్. నచ్చిందే చెయ్. నీకు నచ్చినట్టే బ్రతుకు. ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ…
Gut – Relation between Belly and Brain
రోడ్ మీద వెళ్తుంటాం. తిండి లేక ఒక ముసలమ్మ పడి ఉంటుంది. అది చూసి మన కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. అతి దారుణంగా ఒక రౌడీ ఎవరో అమాయకుణ్ణి కొడుతుంటాడు. మన కడుపు రగిలిపోద్ది. ఎందుకురా ఇలా చేసావ్ అంటే, అవునురా…
Mystery Life – Enjoy it while you last!
వేల సంవత్సరాల నుండి ఎంతో మంది enlightened people, gurus, babas మన మధ్యనే ఉన్నారు. వాళ్ళను చూడగానే కుతూహలంతో ఎన్నో ప్రశ్నలేస్తాం. “స్వామీజీ is it possible to experience God” అని ఒకడు అడుగుతాడు. “If there is…
Nuts, Seeds, Grains – Soak them before you eat!
Cashew nuts (కాజు), Walnuts (వాల్‌నట్స్), Hazelnuts (హేజెల్ నట్స్), Almonds (బాదం) – వీటన్నిటి తినేటప్పుడు వాటిని ముందు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత తినాలి. ఎందుకలా తినాలి అంటే, nuts, seeds, grains వీటిని మనం ఎప్పుడూ తక్కువ…
IKIGAI – A reason for being
జపనీస్ దగ్గర హ్యాపీనెస్ కోసం ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు ఇకిగాయ్. ఏం చేస్తే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం? ఎక్కువ డబ్బు సంపాదించాలా? మన కోరికలన్నీ తీర్చుకోవడం కోసం బతకాలా? లేదా…అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలా? నువ్వు ఇక్కడ…